Study

Telugu

  •   0%
  •  0     0     0

  • ఎన్నవ శాలిబంగిక కథను చెప్పింది
    తొమ్మిదవ
  • పర్యాయ పదాలు అనగానేమి ?
    ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలు
  • మకుటం అనగా..!
    వేటికవే స్వతంత్ర భావం కలిగినవి
  • వేటికవే స్వతంత్ర భావం కలిగిన వాటిని ఏమని పిలుస్తారు
    ముక్తకాలు
  • శతకసుధ పాఠం ఏ ప్రక్రియకు సంబంధించినది ?
    పద్య ప్రక్రియ
  • చదువు రాని వాడిని కవి దేనితో పోల్చినాడు ...?
    మోదుగు పువ్వు 
  • బద్దెన రచించిన శతకము ..?
    సుమతీ
  • నానార్థాలు అని వేటిని అంటారు ?
    ఒక పదానికి వేరు వేరు అర్థాలిచ్చే మరికొన్ని పదాలు
  • త్రివిక్రమునికి చదువు పట్ల భావాలు ..?
    తల్లితండ్రులకు , చట్టాలకు నచ్చేచదువు చదవాలి
  • వృద్ధాశ్రమం లోని వారికీ పిల్లలు ఏమి బహూకరించారు ?
    రేడియో