Edit Game
Telugu
 Delete

Use commas to add multiple tags

 Private  Unlisted  Public




Delimiter between question and answer:

Tips:

  • No column headers.
  • Each line maps to a question.
  • If the delimiter is used in a question, the question should be surrounded by double quotes: "My, question","My, answer"
  • The first answer in the multiple choice question must be the correct answer.






 Save   10  Close
శతకసుధ పాఠం ఏ ప్రక్రియకు సంబంధించినది ?
పద్య ప్రక్రియ
త్రివిక్రమునికి చదువు పట్ల భావాలు ..?
తల్లితండ్రులకు , చట్టాలకు నచ్చేచదువు చదవాలి
ఎన్నవ శాలిబంగిక కథను చెప్పింది
తొమ్మిదవ
నానార్థాలు అని వేటిని అంటారు ?
ఒక పదానికి వేరు వేరు అర్థాలిచ్చే మరికొన్ని పదాలు
పర్యాయ పదాలు అనగానేమి ?
ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలు
వృద్ధాశ్రమం లోని వారికీ పిల్లలు ఏమి బహూకరించారు ?
రేడియో
బద్దెన రచించిన శతకము ..?
సుమతీ
వేటికవే స్వతంత్ర భావం కలిగిన వాటిని ఏమని పిలుస్తారు
ముక్తకాలు
మకుటం అనగా..!
వేటికవే స్వతంత్ర భావం కలిగినవి
చదువు రాని వాడిని కవి దేనితో పోల్చినాడు ...?
మోదుగు పువ్వు